దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు (జూన్ 2) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున తులం బంగారం రూ.210, వెండి కేజీకి ఏకంగా రూ.2000 తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి.
కొన్ని ఫలితాలు దాచబడ్డాయి ఎందుకంటే అవి మీకు ప్రాప్తి ఉండకపోవచ్చు.